నమస్కారమండి,
మా ఓన్లీవే (Onlyway.in) రియల్ ఎస్టేట్ ప్రాథమిక సమాచార విభాగంలోకి మీకు సాదర స్వాగతం. స్వయంగా ఉపాధి కొరకు ఆయా ప్రాంతాల్లో నివసించే స్థానికులు, తమ ఆర్థిక వృద్ధిని పెంచుకోవడం కోసం ఈ సేవలు అందిస్తున్నారు. ఆ ప్రాంతంలో అందుబాటులో ఉండే ఇల్లు అద్దెకు ఉన్నవి, స్థలములు లీజుకు మరియు అమ్మకానికి ఉన్న ప్రాథమిక సమాచారాన్ని వీరు ఇక్కడ అందిస్తారు.
ముఖ్య గమనిక:
ఈ వెబ్‌సైట్ కేవలం సమాచారాన్ని (Information) మాత్రమే మీకు అందిస్తుంది. ఇక్కడ ఉన్న మెంబర్లు ఎవరూ కూడా రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కాదు; వీరు కేవలం ఆ ప్రాంతపు ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే అందిస్తారు. ఇక్కడ మెంబర్లు అందరూ కేవలం స్వతంత్ర వినియోగదారులు మాత్రమే. వారి వద్ద నుండి మీరు ఎటువంటి ప్రాథమిక సమాచారం తీసుకున్నా, లేదా ఏ విధమైన లావాదేవీలు జరుపుకున్నా, పూర్తి బాధ్యత మరియు ఆ వ్యవహారాలన్నీ కూడా మీ సొంత పూచీతో పూర్తిగా జరుగుతాయి తప్ప, వెబ్సైట్ నిర్వాహకుల మీద కానీ వెబ్సైట్‌కి కానీ ఏ మాత్రం బాధ్యత ఉండదు.