నమస్కారమండి,
మా ఓన్లీవే (Onlyway.in) రియల్ ఎస్టేట్ వర్కర్స్ విభాగంలోకి మీకు సాదర స్వాగతం. మీ అవసరాలకు తగిన రియల్ ఎస్టేట్ సేవలు అందించడానికి రియల్ ఎస్టేట్ వర్కర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నారు.
ప్రాంతం వారీగా వెతకడం: మొదట మీ జిల్లాని ఎంచుకోండి, ఆ తర్వాత మీ మండలాన్ని ఎంచుకోండి. మీరు ఆ జిల్లాని మరియు మండలాన్ని సెలెక్ట్ చేయగానే, ఆటోమేటిక్‌గా ఆ ప్రాంతానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ వర్కర్ల వివరాలు మీకు కనిపిస్తాయి. వారిని చూసి మీకు కావలసిన వారిని మీరు ఎంచుకోవచ్చు.
ప్రొఫైల్ పరిశీలన: ఒకరిని సెలెక్ట్ చేసిన తర్వాత, వాళ్ళ ప్రొఫైల్‌లో ఉండే “View Profile” బటన్ నొక్కితే వారి పూర్తి వివరాలు (ఫోన్ నెంబర్, అడ్రస్ మొదలైనవి) మీకు కనిపిస్తాయి. అప్పుడు మీ ఇష్టాన్ని బట్టి అక్కడ ఉండే వారిని సంప్రదించవచ్చు.
ముఖ్య గమనిక:
ఈ వెబ్సైట్ కేవలం సమాచారాన్ని (Information) మాత్రమే మీకు అందిస్తుంది. ఇక్కడ ఉన్న మెంబర్లు మరియు వర్కర్లు అందరూ కేవలం స్వతంత్ర వినియోగదారులు మాత్రమే. వారి వివరాలు చూసిన తర్వాత మీరు వాళ్ళని సంప్రదించినట్లయితే, పూర్తి బాధ్యత, డబ్బులు, ఆస్తి లావాదేవీలు మరియు ఇతర వ్యవహారాలన్నీ కూడా మీ సొంత పూచీతో పూర్తిగా జరుగుతాయి తప్ప, వెబ్సైట్ నిర్వాహకుల మీద కానీ వెబ్‌సైట్‌కి కానీ ఏ మాత్రం బాధ్యత ఉండదు.