నమస్కారం! ఈ వెబ్సైట్ ద్వారా మీకు ఆదాయ మార్గాలు ఎలా వస్తాయి, ఈ వెబ్సైట్ ఎలా పనిచేస్తుంది, మరియు దీనివల్ల కలిగే ప్రయోజనాలు, ఆదాయ మార్గాల గురించి పూర్తిగా తెలుసుకుందాం!
ఈ వెబ్‌సైట్ వల్ల మీకు కలిగే ప్రధాన ఉపయోగాలు ఏమిటి?
స్వంత ప్రొఫైల్ & వివరాలు: మీ ఫోటోలు, చిరునామా, కాంటాక్ట్ వివరాలు మరియు ప్రాపర్టీ లేదా సర్వీస్ వివరాలతో మీకంటూ ఒక ప్రత్యేకమైన వెబ్ పేజీ లభిస్తుంది.
సులభమైన సెర్చ్ సిస్టం: ఎవరైనా మీ ఊరి పేరు, మండలం పేరు లేదా మీ పేరుతో వెతికితే మీ ప్రొఫైల్ క్షణాల్లో వారికి కనిపిస్తుంది.
డైరెక్ట్ కాంటాక్ట్: కస్టమర్లు నేరుగా మీ ప్రొఫైల్‌పై క్లిక్ చేసి మిమ్మల్ని సంప్రదించేలా డైరెక్ట్ కాంటాక్ట్ బటన్లు ఉంటాయి.
యూజర్-టు-యూజర్ సపోర్ట్: నేరుగా అడ్మిన్‌తో సులభమైన మెసేజింగ్ సౌకర్యం ఉంటుంది.
ప్రస్తుతం మన వెబ్‌సైట్ ప్రధానంగా 4 విభాగాల కింద పనిచేస్తుంది:
మన వెబ్‌సైట్ నాలుగు విభాగాల కింద పనిచేస్తుంది. అవేంటంటే:
[1] సర్ప్రైజ్ మెంబర్స్
[2] పార్ట్ టైమ్ వర్కర్స్
[3] లోకల్ వర్కర్స్
[4] రియల్ ఎస్టేట్ వర్కర్స్
ఈ విభాగాల గురించి మరియు ఈ విభాగాల ద్వారా మనకు వచ్చే ఆదాయ మార్గాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం!
పుట్టినరోజులు, పెళ్లిరోజులు మరియు ఇతర ప్రత్యేక సందర్భాల్లో సడన్ సర్ప్రైజ్‌లు లేదా సర్ప్రైజ్ గిఫ్ట్‌లు అందించే సేవలు చేసేవారే ‘సర్ప్రైజ్ మెంబర్స్’ అంటారు.
ఈ వెబ్‌సైట్‌లో సర్ప్రైజ్ మెంబర్‌గా చేరి, మనం ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం!
👇 పూర్తి వివరాలు తెలుసుకోవడానికి కింద ఉన్న బటన్ ని క్లిక్ చేయండి
పార్ట్ టైమ్ వర్కర్స్ (Part-Time Workers)
మీరు ఉన్న ప్రాంతంలోనే మీ ఖాళీ సమయాలను సద్వినియోగం చేసుకుంటూ అదనపు ఆదాయం సంపాదించుకోవడానికి ఇది అద్భుతమైన అవకాశం! బయట వేరే ఊళ్లలో ఉండి “మా ఏరియాలో ఈ పని చేసిపెట్టే వారు ఉంటే బాగుండు” అని వెతికే వారికి మీరు సహాయం చేస్తూ డైరెక్ట్‌గా డబ్బులు సంపాదించుకోవచ్చు. కస్టమర్‌తో నేరుగా మాట్లాడుకుని, ఎలాంటి మధ్యవర్తులు లేకుండా మీ సంపాదన మీరే సొంతం చేసుకోండి!
👇 పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే రకరకాల అవసరాలను తీర్చడానికి వివిధ వృత్తులకు చెందిన నిపుణులు ఎంతో అవసరం. AC మెకానిక్‌లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రిషియన్లు మరియు ఇతర సర్వీస్ నిపుణులందరూ ‘లోకల్ వర్కర్స్’ కేటగిరీ కిందకు వస్తారు.
మీ ప్రాంతంలో ఎవరికైనా ఇలాంటి అత్యవసర పనులు ఉన్నప్పుడు, మన వెబ్‌సైట్ ద్వారా మిమ్మల్ని నేరుగా సంప్రదించడానికి ఇది అద్భుతమైన అవకాశం! 👇 పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీరు ఉంటున్న ప్రాంతంలో అద్దెకు ఉండే ఇళ్లు, ఖాళీ స్థలాలు లేదా ప్రాపర్టీలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తూ అదనపు ఆదాయం సంపాదించుకోవడానికి ఇది గొప్ప అవకాశం! స్థానికంగా ఇల్లు లేదా స్థలం కావాల్సిన వారికి, ఇవ్వాలనుకునే వారికి మధ్య చక్కటి అనుసంధానంగా ఉంటూ మంచి సంపాదన పొందవచ్చు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, కస్టమర్‌లతో నేరుగా మాట్లాడి మీ లాభం మీరే సొంతం చేసుకోండి!