Onlyway.in

నమస్కారం!
ఈ పేజీలో మీకు కావలసిన మెంబర్ల వివరాలు సులభంగా దొరుకుతాయి.
​మొదట మీ జిల్లాని ఎంచుకోండి, ఆ తర్వాత మీ మండలాన్ని ఎంచుకోండి. మీరు ఆ జిల్లాని మరియు మండలాన్ని సెలెక్ట్ చేయగానే, ఆటోమేటిక్‌గా ఆ ప్రాంతానికి సంబంధించిన మెంబర్ల వివరాలు మీకు కనిపిస్తాయి. వారిని చూసి మీకు నచ్చిన వాళ్ళని మీరు ఎంచుకోవచ్చు.
​ఒక మెంబర్‌ని సెలెక్ట్ చేసిన తర్వాత, వాళ్ళ ప్రొఫైల్‌లో ఉండే “View Profile” బటన్ నొక్కితే వారి పూర్తి వివరాలు మీకు కనిపిస్తాయి. అప్పుడు మీ ఇష్టాన్ని బట్టి అక్కడ ఉండే మెంబర్లలో ఎవరో ఒకరిని మీరు సంప్రదించవచ్చు.

 

ముఖ్య గమనిక:
​ఈ వెబ్‌సైట్ కేవలం సమాచారాన్ని (Information) మాత్రమే మీకు అందిస్తుంది. ఇక్కడ మెంబర్లు అందరూ కేవలం స్వతంత్ర వినియోగదారులు మాత్రమే. వారి వివరాలు చూసిన తర్వాత మీరు వాళ్ళని సంప్రదించినట్లయితే, పూర్తి బాధ్యత, డబ్బులు మరియు పని నాణ్యత వంటి వ్యవహారాలన్నీ కూడా మీ సొంత పూచీతో పూర్తిగా జరుగుతాయి తప్ప, వెబ్సైట్ నిర్వాహకుల మీద కానీ వెబ్సైట్‌కి కానీ ఏ మాత్రం బాధ్యత ఉండదు.