ముఖ్య గమనిక (Server & Registration Note):
ముఖ్య గమనిక (Server & Registration Note):
ఫారమ్ నింపి సబ్మిట్ కొట్టిన తర్వాత, కొన్నిసార్లు సర్వర్ సమస్యల వల్ల పేజీ నెక్స్ట్ పేజీకి (మెంబర్ ఎంట్రీ ఫామ్‌కి) మారకపోవచ్చు. అలా జరిగితే కంగారు పడకండి:
ఒకవేళ పేజీ మారకపోతే, మీరు మళ్ళీ ఒకసారి ఈ రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూర్తిగా ఫిల్ చేసి సబ్మిట్ కొట్టి చూడండి.
అప్పుడు స్క్రీన్ మీద “You are already registered / You are already logged in” (మీరు ఇప్పటికే రిజిస్టర్ అయ్యారు) అని వస్తే… దాని అర్థం సర్వర్ సమస్య ఉన్నప్పటికీ మీ అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయినట్లే!
మీరు కొత్తగా మళ్లీ రిజిస్టర్ అవ్వాల్సిన పనిలేదు. అలాంటప్పుడు కింద ఇస్తున్న Login బటన్ మీద క్లిక్ చేయండి.
మీరు రిజిస్ట్రేషన్ సమయంలో ఏ Email మరియు Password ఇచ్చారో, వాటిని అక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
లాగిన్ అయిన వెంటనే మీరు నేరుగా మెంబర్ ఎంట్రీ ఫామ్ (Member Entry Form) లోకి వెళ్తారు. అక్కడ మీ పూర్తి వివరాలు, ఫోటోలు అన్నీ ఎంటర్ చేసి మీ ప్రొఫైల్‌ను సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ చేసుకోవచ్చు.