మీరు మొదటిసారి మా వెబ్సైట్ వాడుతున్నారా? అయితే ఈ చిన్న గైడ్ మీకు సహాయపడుతుంది. ఇక్కడ ఉన్న ఫోటోలను చూసి మీరు సులభంగా లాగిన్ అవ్వచ్చు.మా వెబ్సైట్లో మీరు రెండు సులభమైన పద్ధతుల ద్వారా లాగిన్ లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
పద్ధతి 1 (పైన ఉన్న ఐకాన్ ద్వారా):
వెబ్సైట్ పైన కుడివైపు (Top Right) మూలలో ఉన్న ‘మనిషి బొమ్మ’ (User Icon) పై క్లిక్ చేయండి. అక్కడ మీకు లాగిన్ మరియు రిజిస్టర్ ఆప్షన్లు కనిపిస్తాయి.
పద్ధతి 2 (మెనూ/కింద ఉన్న బటన్ ద్వారా):
స్క్రీన్ కింద భాగంలో నేరుగా ఉన్న ‘Login’ లేదా ‘Register’ బటన్లపై క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు మీ వివరాలను నమోదు చేసుకోవచ్చు.
Compare listings
ComparePlease enter your username or email address. You will receive a link to create a new password via email.